
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 29న ఖాళీ కానున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్
📌 నామినేషన్ల స్వీకరణ – మార్చి 10 వరకు
📌 నామినేషన్ల పరిశీలన – మార్చి 11
📌 నామినేషన్ల ఉపసంహరణ – మార్చి 13
📌 పోలింగ్ & కౌంటింగ్ – మార్చి 20
మార్చి 20న పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వ్యూహాలు, మద్దతుదారుల కదలికలు ఇప్పటికే వేడెక్కుతున్నాయి.
Also read:
https://deccan24x7.in/telugu/chandrababu-controversial-comments-on-ysrcp-workers/