
అల్లుఅర్జున్ రీటర్న్ పుష్ప 2 ది రూల్ కు 50 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది, ఈ మేరకు సోషల్ మీడియా లో పోస్టర్ ట్రెండింగ్‌లో మారింది.
పుష్ప 2 – ది రూల్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది! అల్లుఅర్జున్ ఎదురుచూస్తున్న సీక్వెల్లో రీటర్న్ పుష్ప 2 ది రూల్, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6, 2024న విడుదల కానుంది. తాజాగా విడుదలైన 50 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియా మీద ట్రెండింగ్‌లో ఉంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది మరియు భారతదేశంలోని ప్రేక్షకులను ఆకర్షించడానికి లక్ష్యంగా ,అల్లుఅర్జున్ యొక్క ఆకర్షణీయమైన కొత్త లుక్ పై అభిమానులు ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పటికే ఈ సినిమా మొదటి టీజర్ మరియు పోస్టర్లతో ఆడియెన్సులను ఆకట్టుకుంది.
పుష్ప 2 ది రూల్ తన ముందు వచ్చిన చిత్రంతో సమానమైన విజయాన్ని సాధించగలాద ? విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, ఆడీయన్స్ లో ఉత్సాహం పెరుగుతోంది మరియు ఈ సీక్వెల్ ఏమి అందించబోతుందో చూడాలనుకుంటున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సి !