
శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య తమ వివాహ వేడుకలను” గోధుమ రాయి పసుపు దంచికొట్టు అండ్ సో ఇట్ బిగిన్స్! ” ఆచారంతో అని అంటూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది , అచ్చమైన తెలుగు వ సంప్రదాయంలను కనబరిచేయనంతగా శోభితా బంగారు నగలు మరియు మల్లెపూలతో అలంకరించబడిన గులాబీ రంగు పట్టు చీరలో కనిపించిన ఈవెంట్ నుండి ఫోటోలను శోభిత పంచుకున్నారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడిన ఆమె వారి వివాహ ప్రయాణానికి నాంది పలికిన వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు.