
కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేసారు, గణనియంగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగ చేతిశునారు అని . ఢిల్లీతో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రెచ్చగొట్టే ₹50 లక్షల బ్యాగ్నుఅందుకున్నారు అని, ఈ సందర్బంగా మాట్లాడుతూ కేటీఆర్ సీఎం రెవంత్ రెడ్డి ” రెజువెనేషన్ ” స్పేలింగను చూడకుండా చెప్పమని కేటీఆర్ హాస్యాస్పదంగా ముఖ్యమంత్రికి సవాలు విసిరారు అందులో భాగంగా స్పేలింగను చెప్పినట్లయితే బ్యాగ్ గిఫ్టుగా ఇస్తాను .
మూసీ నదిపై 15 కొత్త వంతెనల ఏర్పాటుతో పాటు లో భాగంగా రోజూ 20 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే అత్యాధునిక మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను కేటీఆర్ నొక్కి చెప్పారు. . నదిని కలుషితం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని, “కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికిగా మారిందని” ఆయన విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేయకుండా రేవంత్ రెడ్డి కేవలం ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తాము చేస్తునట్టుగా చెప్పడం సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు.
మూసీ బాధితుల పక్షాన వాదించేందుకు BRS కట్టుబడి ఉంది మరియు వారి తరపున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉంది అని తెలిపారు…